Sri Sripada Geethamrutham

Sri Sripada Geethamrutham

Sale price  Rs. 45.00 Regular price  Rs. 75.00
Skip to product information
Sri Sripada Geethamrutham
1/2

Sri Sripada Geethamrutham

Sale price  Rs. 45.00 Regular price  Rs. 75.00

Sri Sripada Geethamrutham By Vaddadhi Satyanarayana Murthy

‘‘శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం’’ చదివిన తరువాత అందులో ఆత్మ, తాత్విక, అద్వెత తత్త్వములకు సంబంధించిన కొన్ని ఘట్టములను అధ్యాయమునకొకటి చొప్పున నాకు గల విషయపరిజ్ఞానమునకు అనుగుణంగా ఎంచుకుని వాటిని విశ్లేషించి, ఈ ‘‘శ్రీ శ్రీపాద గీతామృతం’’ గ్రంధములో పొందుపరిచినాను. అంతేకాదు - ఘటనా ఘటన సమర్ధులైన శ్రీపాద వల్లభుల కొన్ని అద్భుత లీలలను, వారు ఉద్భోదించిన కొన్ని ధార్మిక, సామాజిక, న్యాయసూత్రాలను కూడా విశ్లేషించి వివరించి ఇందులో పొందుపరచినాము. చదవండి.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like