Sri Ramayanam - Dharmam

Sri Ramayanam - Dharmam

Sale price  Rs. 110.00 Regular price  Rs. 125.00
Skip to product information
Sri Ramayanam - Dharmam
1/2

Sri Ramayanam - Dharmam

Sale price  Rs. 110.00 Regular price  Rs. 125.00

SriRamayana - Dharmam శ్రీరామాయణం - ధర్మం   BY BrahamaSri Chaganti Koteswara Rao Sharma    బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ

మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆంగ్లభాషలో ‘ధర్మం’ అనే మాటకు తుల్యమైన మాట లేదు. రాముడు ధర్మమును పాటించెను. దీన్ని నేను ఆంగ్లంలోకి అనువదించాననుకోండి. Rama followed dharma అనాలి. అంతేకాని dharma అనే మాటకు ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా అంటే, అసలు ఆంగ్లభాషలో dharma అన్నమాటకి తుల్యమైన మాటే లేదు. అంటే అసలు ఆయా భాషలు మాట్లాడేవాళ్ళకి ధర్మమన్న మాటే తెలియకపోతే, ఇక పాటించే ధర్మం గురించి ఏం తెలుస్తుంది?

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like