Sri Mahalakshmi Ithihaasam by om swamy
Sri Mahalakshmi Ithihaasam by om swamy
Sri Mahalaxmi Ithihaasam by om swami
the legend of the goddess
ఋగ్వేదంలోని పదహారు పవిత్ర శ్లోకాల నుంచి వెలువడిన శ్రీసూక్తం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రాచీన స్తుతులలో ఒకటి.
విశేషమైన ఈ పుస్తకం మన వేదమూలాలను అనుసరిస్తూ శ్రీసూక్తంలో ప్రతి ఒక్క శ్లోకం వెసుక గుప్తమై ఉన్న పుట్టు పూర్వోత్తరాలు, తెలియని కథలు ఎన్నో చెబుతుంది. ఓం స్వామి గారు తన అనన్య నైపుణ్యంతో సాధనా రహస్యాలు వివరిస్తారు.
శ్రీ మహాలక్ష్మీ ఇతిహాసంతో పరవశులవడానికి సిద్ధంగా ఉండండి. శ్రీ సూక్తం మహానీయ శ్లోకాల ప్రకాశమాన మార్గం. చారిత్రక దృక్పథంతో బాటు వ్యక్తిగత వస్తుసఫలతకు మార్గదర్శిని. “ఈ పుస్తకం, ఇంత వరకు నా కృషిలో అత్యంత ముఖ్యమైన, భక్తితత్పరమైన ప్రయత్నం". అని ఓం స్వామి అంటారు.
“శ్రీ సూక్తం సాధన నాకు అపార సంపద ప్రసాదించింది. అందరికీ ఆ అపార సంపద కలగాలని నా ప్రార్ధన”.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store