Brahmasri Chaganti Koteswara Rao Sharma Sri Lalitha Sahasranama Stotram

Brahmasri Chaganti Koteswara Rao Sharma Sri Lalitha Sahasranama Stotram

Sale price  Rs. 540.00 Regular price  Rs. 600.00
Skip to product information
Brahmasri Chaganti Koteswara Rao Sharma Sri Lalitha Sahasranama Stotram

Brahmasri Chaganti Koteswara Rao Sharma Sri Lalitha Sahasranama Stotram

Sale price  Rs. 540.00 Regular price  Rs. 600.00

Sri Lalitha Sahasranama Stotram - Pravachanam  శ్రీలలితా సహస్రనామ స్తోత్రం - ప్రవచనం BY BrahamaSri Chaganti Koteshwara Rao Sharma   బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ

కొందరు తాము భోగం అనుభవిస్తారు.  ఆ భోగం వేరొకరు అనుభవిస్తే వాళ్ళు తట్టుకోలేరు. రాక్షసప్రవృత్తి అంటే అదే. శరీరానికి బలం ఉన్నప్పుడు ఈశ్వరుడిని చేరుకునే ప్రయత్నం ఎవడు చేస్తున్నాడో వాడు ఈశ్వరానుగ్రహాన్ని పొందుతాడు. శరీరంలో బలముండగా అది కేవలం భోగానికి మాత్రమే వాడుకున్నవాడు ఆపదను గమనించలేడు. కాలం వెళ్ళిపోతున్నదని తెలుసుకోలేడు. తాను భోగలాలసుడు కావడమే కాకుండా వేరొకడు ఎటువంటి భోగాన్ని అనుభవించకూడదనే దృష్టికోణం కూడా పొందినవాడినే రాక్షసుడని పిలుస్తారు. 

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like