Brahmasri Chaganti Koteswara Rao Sharma Soundaryalahari

Brahmasri Chaganti Koteswara Rao Sharma Soundaryalahari

Sale price  Rs. 110.00 Regular price  Rs. 125.00
Skip to product information
Brahmasri Chaganti Koteswara Rao Sharma Soundaryalahari
1/2

Brahmasri Chaganti Koteswara Rao Sharma Soundaryalahari

Sale price  Rs. 110.00 Regular price  Rs. 125.00

Soundaryalahari సౌందర్యలహరి BY Chaganti Koteswara rao

శంకరభగవత్పాదులు కైలాసపర్వతం మీద ఉండే పార్వతీపరమేశ్వరుల దర్శనం కోసమని వెళ్ళారు. అపుడు పరమశివుడు వారికి ఆయిదు ఆత్మలింగాలను ప్రసాదించారు. అవే ఇప్పటికీ శృంగేరీపీఠంలో, కంచిపీఠంలో, కేదార్లో, నాల్గవది నేపాల్లోని నీలకంఠేశ్వరాలయంలో, అయిదవది చిదంబరంలో ఉన్నాయి. ఆయన ఈ అయిదు లింగాలూ కూడా  భూమి మీదికి తీసుకువచ్చి ఈ అయిదుచోట్ల ప్రతిష్ఠించారు.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like