Sasesham
Sale price
Rs. 75.00
Regular price
Rs. 125.00
Skip to product information
1/2
Sasesham
Sale price
Rs. 75.00
Regular price
Rs. 125.00
Sasesham by K.V.Krishna Kumari
మరణమనగా వినాశనం కాదు. మార్పు మాత్రమే. మరణ సమయంలో ఆత్మ దేహమనే తొడుగును వదిలిపెడుతుంది. మనం పాత వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని ధరించినట్టు. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు తన కోరికలను తీర్చుకుని కొన్ని కార్యాలను నిర్వహించి ఆ పైన శరీరాన్ని వదిలి, మరొక శరీరాన్ని ధరిస్తుంది. మన ఆలోచనలూ కర్మల ననుసరించే మన భవిష్యత్‌ను మనమే నిర్మించుకుంటాము. ఈ ఉత్క•ష్ట సత్యం భారతీయ జీవన దృక్పథానికి మూలం. మనిషిలో మరణానంతరం ఐహికమైన కోరికలు మిగిలి ఉంటే, మానవ క్షేత్రంలోనే అవి నెరవేర్చబడతాయి. తిరిగి భూమిమీద జన్మించేటట్టు చేస్తాయి. మరణ సమయంలో ఏ విషయాన్ని గురించిన ఆలోచనలుంటాయో ఆ దిశగానే సూక్ష్మ శరీరం పయనించి నిర్దేశించిన గమ్యాన్ని జేరుకుంటుంది.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store