Saradha Sambashanalu
Sale price
Rs. 54.00
Regular price
Rs. 90.00
Skip to product information
1/2
Saradha Sambashanalu
Sale price
Rs. 54.00
Regular price
Rs. 90.00
Saradha Sambashanalu by Rampa
పలుకళల్లో ప్రవేశమేకాదు. రుజువులుగా సృజన రూపాలను ఆవిష్కరిస్తున్నాడు. అటువంటి వాళ్ళు ఏ యిద్దరో, ముగ్గురో ఉన్నారంటే అందులో ఒకడు! ప్రత్యేకతలో మాత్రం ఒకే ఒక్కడు! సాహిత్య పక్రియల్లో విభిన్నతలు చూపించే పనిలో వున్నాడు. ఆ పనిలోపనే ఇదొకటి. సరదాగా కనిపిస్తూ, సరదాలు వినిపించే ఆలోచనా గంభీర భావ సముద్రుడు. ఆయనే ఈ పుస్తక రచయిత. పేరు రాంపా.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store