Sadguru Bavaalu Jeevanasaram 2in 1 book

Sadguru Bavaalu Jeevanasaram 2in 1 book

Sale price  Rs. 170.00 Regular price  Rs. 190.00
Skip to product information
Sadguru Bavaalu Jeevanasaram 2in 1 book
1/2

Sadguru Bavaalu Jeevanasaram 2in 1 book

Sale price  Rs. 170.00 Regular price  Rs. 190.00

sadguru bavaalu jeevanasaram

ఏనుగులు ఏడవ గలవంటారు! కుక్కలు నవ్వగలవంటారు! కానీ మనోభావాల వర్ణపటంలో అన్నింటిని అనుభవించగల అదృష్టం మాత్రం మనిషి కొక్కడికే! విచారం, పగ నుంచి ఆనందం, పరమానందం వరకూ మధ్యలో ఉన్న అనేక ఇతర మనోభావాలన్నీ మధ్యలో ఉన్న అనేక ఇతర ఛాయలతో సహా, మనిషికే ప్రత్యేకం. మనుషులమంటేనే, భావోద్రేక బద్ధులమైన ప్రాణులం. మనకు తెలిసినా తెలియక పోయినా, మనలో చాలా మంది వ్యక్తిత్వాన్ని నిర్వచించేది వాళ్ళ సుఖ-దుఃఖాల భావనలూ, ప్రేమ-పగ లాంటి మనోభావాలే. తీవ్రమైన ఆనందాతిశయం గానీ దుఃఖాతిశయం గానీ కలిగిన ఒకానొక్క క్షణంలోనే, మన జీవితం గిర్రున తిరిగి తలకిందులు కావచ్చు. మనిషిగా మనుగడ అంటేనే అది మనోభావాలతో ముడిపడి ఉంటుంది. అలా ఉండటమే మంచిది కూడా. బతుకును రసవంతం చేసేది మనోభావాలే!

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like