Ruthuvulu Navvayi

Ruthuvulu Navvayi

Sale price  Rs. 150.00 Regular price  Rs. 175.00
Skip to product information
Ruthuvulu Navvayi

Ruthuvulu Navvayi

Sale price  Rs. 150.00 Regular price  Rs. 175.00

Ruthuvulu Navvayi by Yaddanapudi Sulochanarani

ఋతువులు నవ్వాయి యద్దనపూడి సులోచనారాణి

రేఖ విద్య భుజాల చుట్టూ చేయివేసి పొదివి పట్టుకొని దగ్గరకి తీసుకుంది. "భయపడకండి ఆంటీ! డాడీ వున్నారు. అన్నీ చూసుకుంటారు. రవికేం భయంలేదు. వైద్యం జరుగుతోందిగా!" విద్య ఒక్కసారిగా బావురుమంది.

ఆ క్షణంలో రేఖ ఎవరో, ఆ అమ్మాయిపట్ల తన వైషమ్యం ఏమిటో మర్చిపోయింది. రేఖ భుజంమీద తలదాచుకొని ఏడ్చేస్తోంది.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like