Russia Nunchi Prematho
Russia Nunchi Prematho
Russia Nunchi Prematho BY Kunaparaju Kumar
చిన్నప్పుడెప్పుడో... ఇంటివెనుక ఆగిన ఎర్ర బస్సులో ఎన్నో పిల్లల పుస్తకాలు. కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నపుడు మధ్యలో దొరికిన నీ జీవిత కథ. దానిలోనికి వెళ్ళి పోయా! ఇది సాధ్యమా? తారతమ్యా లులేని ప్రజల రాజ్యం వస్తుం దా! మానవాళి కి మంచిరోజులు వస్తా యా! ఎన్నో రంగుల కలలు కన్నా ను. ఇప్పుడు నీవు తిరిగిన, నీ నేల చూసాను. ఈ నేలమీద మానవులు నిర్మిం చిన స్వర్ గాన్నే చూసా. అలనా టి సాహిత్య తారలు, దోస్తోయవ్ స్కీ, పుష్కి న్, గొగోల్, టాల్ స్ టాయ్, చెకోవ్, మైకోవిస్కీ, గోర్కీ చదివిన అక్షరాలు కళ్ళ వెం బడి ధారలా ప్రవహిం చాయి. అరోరా ప్రణయఘోష విన్నా ను. ఎర్రసైన్యం జారిస్ట్ రాచరికాన్ని కూల్చిన ఘట్ టాలు కళ్ళె దుటే కనిపిస్తున్నా యి. నీ నా యకత్వా న ఏర్పడిన సో వియట్ యూనియన్ విజయాలను విన్నా , ఇప్పుడు కళ్లారా చూసా. ఇంతలో ప్రపంచ యుద్ధం , రక్తం ఏరులైపారిం ది. ప్రజల త్యా గ ఫలి తం, ఎర్రజెం డా దేదీప్యమానంగా ఎగిరిం ది. గతకాలపు నీడలవెం ట నడుస్తున్నా . ఆ వేడి, ఆ ఇన్స్ పిరేషన్ తగ్గలేదు. ఇప్పటికీ రష్యా మా కలల రాజ్యమే. ఇప్పుడు కళ్లతో చూసాం , మనస్సు నిం డిపోయిం ది. జీవితంలో మరపురాని ఈ తొమ్మి దిరోజుల రష్యా ప్రయాణాన్ని న్ని గుం డెనిం డా పదిల పరచుకున్నాం . నిన్ను చూసిన మనస్సు నువ్వు చూపిన దారి నీకుగాక ఎవరికి నీకే ఈ చిన్న పూవు కామ్రేడ్ లెనిన్! - కుమార్ కూనపరాజు
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store