Repallelo Raadha
Sale price
Rs. 135.00
Regular price
Rs. 150.00
Skip to product information
1/2
Repallelo Raadha
Sale price
Rs. 135.00
Regular price
Rs. 150.00
Repallelo Raadha by Balabhadrapatruni Ramani
రేపల్లెలో రాధ
రేపల్లెలో రాధ... కిటికీ అవతల ఉన్న జాజిమల్లీ... మదిలోగిల్లో ఉన్న కీట్సూ షెల్లీ... మల్లెపొదలో పూసిన రెండు నక్షత్రాలూ మనసుని దాగుండనీయవూ... నన్ను ఉండనీయవూ... భావుకత్వం ఒక శాఫం. పంచుకునే మనసుంటే అదే ఒక వరం. గ్రీష్మం - ఎంత అందంగా తన ప్రతాపాన్ని చూపుతోంది. రాలిన కులతో ఉన్న మోడులకి సీమంతానికి గాజులు తొడిగినట్లుగా పూత వచ్చేదెపుడూ? మాగిన మామిడిపండ్ల వాసనలు పీల్చి కోయిలల కూతలు కూసేదెపుడూ? అద్దాల గదుల్లో ఎయిర్ కండీషనర్ యాంత్రికత్వం నుండి సెలయేటి గాలుల్లోని చిరుపాటని ఆస్వాదించగలగడమే కదా బతకడానికి, జీవించడానికి గల తేడా. అమ్మపెట్టే తాయిలంకన్నా బజార్లో దొరికే రంగుల పిప్పరమెంటు రుచిగా ఉంటుందా?
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store