Rahasya Bharathamlo Naa Adhyatmika Anveshana

Rahasya Bharathamlo Naa Adhyatmika Anveshana

Sale price  Rs. 200.00 Regular price  Rs. 250.00
Skip to product information
Rahasya Bharathamlo Naa Adhyatmika Anveshana
1/2

Rahasya Bharathamlo Naa Adhyatmika Anveshana

Sale price  Rs. 200.00 Regular price  Rs. 250.00

Rahasya Bharathamlo Naa Adhyatmika Anveshana by Paul Brunton

Paul Branton

Jonnalagadda pathanjali

రహస్యభారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ పాల్ బ్రంటన్

 ఎ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా – మూడు లక్షల ప్రతులకు మించి అమ్ముడైన ఈ గ్రంథాన్ని 1934లో మొదటిసారి ప్రచురించారు. తొలి ప్రచురణ ప్రతులన్నీ రెండు రోజులలోనే అయిపోవటంతో మూడో రోజుకే రెండో ముద్రణ అవసరమైంది. అంతేకాదు, 1955 సంవత్సరానికే, అంటే 20 సంవత్సరాలలోనే 18 ముద్రణలకి నోచుకున్నది. దీనినిబట్టి ఈ గ్రంథ వైశిష్ట్యమూ, ప్రాచుర్యమూ గ్రహించవచ్చు.
”నేను యోగులకోసం అన్వేషిస్తూ తూర్పు దిశగా ప్రయాణించాను… ఈ అన్వేషణలో భాగంగా భారతదేశ పవిత్రనదుల తీరాలలో నడయాడాను. దేశమంతా చుట్టబెట్టాను. భారతదేశం నన్ను తన హృదయంలోకి తీసుకెళ్లింది…”

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu books - a Telugu Book Store.Amazon.in

You may also like