Purva Prayoga Chandrika

Purva Prayoga Chandrika

Sale price  Rs. 300.00 Regular price  Rs. 350.00
Skip to product information
Purva Prayoga Chandrika

Purva Prayoga Chandrika

Sale price  Rs. 300.00 Regular price  Rs. 350.00

Purva Prayoga Chandrika by Dr. Tirumala Krishna Desikacharyulu

పూర్వప్రయోగచన్ర్దికా డా. తిరుమల కృష్ణదేశికాచార్యులు

ప్రపంచములో అనేకమతము లున్నవి. వీని ననుసరించు వ్యక్తులయొక్క నిత్య జీవితవిధానము ఈ మతములయొక్క సంప్రదాయములకు లోనయి
వర్తించుచున్నది. ఈ సంప్రదాయములే వివిధమతముల మధ్యగల అంతరములకు మూలమగుచున్నవి. వైదిక (హిందూ) మతములో
ఈసంప్రదాయములు వ్యక్తియొక్క చతుర్విధపురుషార్థ సాధనకు దోహదకారులుగా మన ఋషులచేత ఏర్పరుపబడినవి. ఈసంప్రదాయము లకు మూలములు ఆఋషులచేత నిర్దేశింపబడిన షోడశ (16) సంస్కారములు.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like