Purnatvapu Polimeralo Sirivennela Seetharama Sastry
Purnatvapu Polimeralo Sirivennela Seetharama Sastry
Purnathvapu Polimeralo by Chembolu Srirama Shastri
పూర్ణత్వపు పొలిమేరలో చేంబోలు శ్రీరామశాస్త్రి
Purnatvapu Polimeralo Sirivennela Seetharama Sastry
సినీగేయ ప్రపంచాన్ని నడిపిన మేరునగధీరుడు...తెలుగు వాళ్ళందరి హృదయాలను కొల్లగొట్టిన మాటల పాటల మరాఠి...సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి కొంతలో కొంత తెలుసుకునే ప్రయత్నమే ఈ పూర్ణత్వపు పొలిమేరలో... చదవితీరాల్సిన పుస్తకం...
శాస్త్రిగారు - సశేషంగా ఆగిపోయిన కథ, దాన్ని పూర్తిచేయాల్సిన బాధ్యత తర్వాతి తరాలకు వదిలి వెళ్ళిపోయారు. ఒక గొప్ప జీవితం, ఒక గొప్ప కావ్యం ఇంకా చదవాలి, అనుభవించాలి అన్నప్పుడే ఆగిపోవాలి. ఆ లక్షణాన్ని కూడా పూర్తిచేసిన గొప్పకవి, భావుకుడు, సంస్కర్త. అన్నటికంటే ముఖ్యంగా గొప్ప మనిషి. - త్రివిక్రమ్ శ్రీనివాస్
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store