Police Sakshiga Udyoga Vijayalu
Police Sakshiga Udyoga Vijayalu
Police Sakshiga Udyoga Vijayalu by RavulaPati Seetharamarao పోలీస్ సాక్షిగా ఉద్యోగవిజయాలు రావులపాటి సీతారాంరావు
”నువ్వు పోలీసు గదా బంగారూ! ఎటాచ్మెంట్ డిటాచ్మెంట్ అంటే ఏమిటో చెబుతా! ఒక తాళం కప్పలో తాళం చెవి ఒక ప్రక్క తిప్పుతే అది ఎటాచ్మెంట్ అవుతుంది. అదే జీవితం. యీ జీవితం ఒక తాళం లాంటిది. బంగారూ! నువ్వు ఒక ‘కీ’ లాంటి వాడివి. ఎటాచ్మెంట్లో వుండాలి అంటే యిటు తిరుగు! లేదంటే అటు తిరుగు! ఆధ్యాత్మికతకు – లౌకికతకూ అదీ తేడా. అదీ బంధం!” – శ్రీసత్యసాయిబాబా.
ఒకరోజు ఉదయం చైతన్యరథంలో నేను ఒక విషయాన్ని చాలా సీరియస్గా ముందుకు వంగి ఎన్టిఆర్తో చెపుతున్నప్పుడు నన్ను నిశితంగా చూస్తూ ఆ విషయాన్ని వదిలేసి ”యూ ఆర్ ఎ పోలీసు ఆఫీసర్, నిటారుగా కూర్చొని చెప్పండి” అన్నారు. నేను షాక్ తిన్నాను. నా పరిస్థితిని గమనించి తేలిగ్గా నవ్వుతూ ”ఎస్.పోలీస్ మాన్ ఈజ్ ఆల్వేస్ ఏ పోలీస్మాన్” అని భుజం తట్టారు.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store