Peddabalasiksha

Peddabalasiksha

Sale price  Rs. 180.00 Regular price  Rs. 200.00
Skip to product information
Peddabalasiksha

Peddabalasiksha

Sale price  Rs. 180.00 Regular price  Rs. 200.00

Peddabalasiksha by CHANDRAASEKKHAR

పెద్దబాలశిక్ష  శిష్టా చంద్రశేఖర్

తన కలంతో సకలం సంకలనం చేయగల సామర్థ్యం కలిగివున్న జ్ఞాని. పెద్దబాలశిక్ష తరతరాల తెలుగువారికి ప్రారంభ విద్యను అందించి కాలంతోబాటు భాషా విభాగం, సాహిత్య విభాగం, సాంప్రదాయ సంస్కృతీ విభాగ శాఖలుగా విస్తరిల్లింది. ఇప్పుడు విజ్ఞాన విభాగంలో భారతీయం అనే పేరుతో పలు విషయాలు చోటుచేసుకున్నాయి. విజ్ఞాన వటవృక్షంగా జ్ఞానపిపాసులకు సేదతీర్చే విధంగా రూపుదిద్దికోవటం చాలా సంతోషకరం. ప్రపంచ దేశాలకు విజ్ఞాన పరంగా బాల్యవ్యవస్థలో కళ్ళు తెరవకముందే భారతీయం అంటే ఏమిటనేది తెలియజెప్పిన అంశాలను శిష్టా చంద్రశేఖర్ గారు తనదైన శైలిలో పెద్దబాలశిక్షలో ఇమిడ్చి కృతకృత్యులయ్యారు.   

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like