Paavana Godavari
Sale price
Rs. 30.00
Regular price
Rs. 35.00
Skip to product information
1/2
Paavana Godavari
Sale price
Rs. 30.00
Regular price
Rs. 35.00
Paavana Godavari By S.T.G. Antervedi Krushnamacharyulu
దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదులలో వైశాల్యంలోను, వైశిష్ట్యంలోను అత్యంత ప్రత్యేకత కల నది గోదావరీ. దక్షిణ గంగగా కీర్తించబడే గోదావరి యొక్క జననాది విశేషాలను ‘‘పావన గోదావరీ’’ పేరిట గ్రంథరూపంలో మీ ముందుంచుతున్నాము. గోదావరి యొక్క సమగ్ర వైభవాన్ని సంగ్రహంగా ఈ చిన్ని గ్రంథంలో పొందుపరిచాము. ఈ సందర్భంగా భదాద్రి రామ శ్రీచరణ పునీతమైన పరమ పావన గోదావరికి ఈ గ్రంథం నమస్సుమాంజలులతో అంకితం కావిస్తున్నాము.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store