O Talli teerpu

O Talli teerpu

Sale price  Rs. 180.00 Regular price  Rs. 200.00
Skip to product information
O Talli teerpu
1/2

O Talli teerpu

Sale price  Rs. 180.00 Regular price  Rs. 200.00

O Talli Teerpu by Tadimeti Sridevi

శ్రీమతి తడిమెటి శ్రీదేవి రచించిన ప్రసిద్ధ తెలుగు కథా సంపుటి "ఓ తల్లి తీర్పు".

శ్రీమతి తాడిమేటి శ్రీదేవి గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయరంగం లో ఉండి ప్రవృత్తి రీత్యా రచనా వ్యాసంగాన్ని ఎంచుకున్న వ్యక్తి.

ఈమె కథలలోని పాత్రలు, సంఘటనలు, సమస్యలు వాటి పరిష్కారాలు మన దైనందిన జీవితంలో ఎదురవుతూ సహజత్వం ఉట్టిపడుతూ ఉంటాయి. ఈమె కథలు ఎటువంటి పటాటోపము లేని సరళమైన శైలి కలిగిఉండి పాఠకులు సులువుగా చదివి అర్ధం చేసుకునేలా ఉంటాయి.

శ్రీదేవి గారు రాసిన అనేక కథలనుండి 35 కథలను తీసుకుని 'ఓ తల్లి తీర్పు' అనే ఒక కథా సంపుటి మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఈ సంపుటిలోని చాలా కథలు వివిధ పత్రికలలో ప్రచురింపబడినవే. ఈ పుస్తకం మిమ్మల్ని అలరింపజేస్తుందని ఆశిస్తున్నాం.

విషయం: వివిధ సామాజిక అంశాలు మరియు కుటుంబ విలువలతో కూడిన కథలు.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like