Nippulanti Nijam
Sale price
Rs. 250.00
Regular price
Rs. 300.00
Skip to product information
1/2
Nippulanti Nijam
Sale price
Rs. 250.00
Regular price
Rs. 300.00
Nippulanti Nijam by D.R. Karthikeyan G Valliswar
నిప్పులాంటి నిజం డి.ఆర్.కార్తికేయన్
ఒక ప్రపంచ స్థాయి నాయకుణ్ణి ఒక మానవబాంబు హతమార్చడం బహుశా ఇదే మొదటిసారి. 1991 మే 21 రాత్రి 10.20 గం||కు శాంతికాముకుడైన రాజీవ్ను హతమార్చడం వెనుక కుట్రను బహిర్గతం చేసిందెవరు? ఆధారాలన్నింటినీ కూర్చిందెవరు? దర్యాప్తు ఎలా జరిగింది? – సత్యం తెలుసుకోవడానికి రాజీవ్గాంధీ హత్య కేసును దర్యాప్తు చేయడానికి నియోగించిన ‘సిట్’ ప్రధాన అధికారి డి.ఆర్.కార్తికేయన్ రచన ‘Triumph of Truth’కి జి.వల్లీశ్వర్ గారి తెలుగు స్వేచ్ఛానువాదం.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store