NemaliNaara
Sale price
Rs. 180.00
Regular price
Rs. 200.00
Skip to product information
1/2
NemaliNaara
Sale price
Rs. 180.00
Regular price
Rs. 200.00
NemaliNaara by B.Muralidhar
నా కథల్లోని మనుషులు నాకు చిరపరిచితులు. వారి కష్టాలూ - కన్నీళ్లూ, బాధలూ - వ్యథలే కాకుండా వారి అరుదైన జీవన నైపుణ్యాలు-అద్భుతమైన సౌందర్యదృష్టి, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా జీవితాన్ని జీవించే స్థితప్రజ్ఞతా కూడా నాకు చిరపరిచితాలే! పల్లెవాసుల జీవితాల్లోని మానవీయ కోణాలనీ, సహజ మానవ ప్రవర్తనలనీ, నిరాడంబర కల్పనా చాతుర్యాలనీ దగ్గర నుండి చూసినపుడు, కొన్నిసార్లు వాటితో మమేకమైపోయినపుడు, కలిగిన స్పందనలే నా కథలు. నిజానికి ఇవి ముగింపు లేని కథలు! కాగితం మీద నేను వారి కథలను ముగించినా, కాలం పుస్తకంలో వారి జీవితాల కథలు ఇంకా కొనసాగుతూనే వుంటాయి.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store