NAYAKATHVAPU VIGNANAM(Leadership Wisdom)

NAYAKATHVAPU VIGNANAM(Leadership Wisdom)

Sale price  Rs. 279.00 Regular price  Rs. 299.00
Skip to product information
NAYAKATHVAPU VIGNANAM(Leadership Wisdom)
1/2

NAYAKATHVAPU VIGNANAM(Leadership Wisdom)

Sale price  Rs. 279.00 Regular price  Rs. 299.00

NAYAKATHVAPU VIGNANAM(Leadership Wisdom) by Robin Sharma

ది మాంక్ హు సోల్డ్ హిజ్ ఫెరారీకి కురిసిన ప్రశంసలు

'ఆనందపరుస్తూ, ఉపదేశించే అద్భుతమైన కథ.' పాలో సియెలో, ది ఆల్కె మిస్ట్ రచయిత.

'ఉర్రూత లూగిస్తుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ పుస్తకం మీ జీవితానికొక వరము.' మార్క్ విక్టర్ హాన్సెన్, చికెన్ సూప్ ఫ౦ సోల్ రచయితల్లో ఒకరు.

'రాబిన్ శర్మ మంత్రముగ్ధమైన కధనం ద్వారా పరివర్తన అనే సాధనాన్ని నిరాడంబరమైన జీవన విధానంగా అపురూపంగా మలిచారు. మీ జీవితాన్ని అనూహ్యంగా మార్చివేసే అద్భుత నవల.' ఎలైన్ సెయింట్ జేమ్స్, సింప్లిఫై యువర్ లైఫ్ అండ్ ఇన్నర్ సింప్లిసిటీ రచయిత.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like