Navala Nunchi Cinemaku

Navala Nunchi Cinemaku

Sale price  Rs. 52.00 Regular price  Rs. 75.00
Skip to product information
Navala Nunchi Cinemaku
1/2

Navala Nunchi Cinemaku

Sale price  Rs. 52.00 Regular price  Rs. 75.00

నవల నుంచి సినిమాకు <br> Navala Nunchi Cinemaku by కస్తూరి మురళీకృష్ణ ,Kasturi Murali Krishna

ఈ  వ్యాసాలలో  నవల  రచన  మెళకువలు,  సామాజిక మనస్తత్వం, నవలను సినిమాగా  మలచేటపుడు  జరిగే  మార్పులు,  వాటిలో  ఎలాంటి  మార్పులు విజయవంతమవుతాయి? ఎందుకు విజయవంతమవుతాయి? ఎలాంటి మార్పులు ప్రేక్షకాదరణ పొందలేదు? వంటి విషయాలను చర్చించారు రచయిత. అందుకే ఈ వ్యాసాలు సాహిత్యాభిమానులకు, సినీ ప్రేమికులకే కాదు సామాన్య పాఠకులకు కూడా ఉపయోగకరంగా, ఆసక్తికరంగా ఉండి అందరినీ విశేషంగా అలరిస్తాయి. ఇప్పటికీ హాలివుడ్లో తయారయ్యే 80% సినిమాలు సాహిత్య ఆధారిత సినిమాలే కావటం గమనార్హం. అందుకే వారి సినిమాలలో అంత వైవిధ్యం కనిపిస్తుంది. వారి సాహిత్యం అంతగా వెల్లివిరుస్తోంది. తెలుగు  సినిమాలలో  నవల  ఆధారిత  సినిమాలను  వేళ్ళపై లెక్కించవచ్చు. ఈ పరిస్థితి మారి సాహిత్యం సినిమాలకు ప్రేరణనిస్తూ రెండూ ఒకదానికొకటి ఊపునిస్తూ సమాజానికి సక్రమమైన దిశానిర్దేశనం చేసే మంచిరోజులు మున్ముందు రావాలని అందుకు ఈ పుస్తకం ప్రేరణ కావాలని ప్రచురణ కర్తలు ఆశిస్తూ సగర్వంగా సమర్పిస్తున్న పుస్తకం, నవల నుంచి సినిమాకు...

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like