Narada Maharshi

Narada Maharshi

Sale price  Rs. 224.00 Regular price  Rs. 250.00
Skip to product information
Narada Maharshi
1/2

Narada Maharshi

Sale price  Rs. 224.00 Regular price  Rs. 250.00

Narada Maharshi by Vakkantham Suryanarayana Rao

సృష్టి ప్రారంభంలో నారదుడిని తన మానస పుత్రుడిగా సృష్టించాడు బ్రహ్మ. ధర్మపత్నిని స్వీకరించి, సంతానాన్ని ఉత్పత్తి చేయమన్న సృష్టికర్త ఆదేశాన్ని తిరస్కరించి, నారదుడు ఆయన శాపానికి గురి అయ్యాడు. ఫలితంగా జననమరణచక్రంలో ఇరుక్కున్నాడు.

మానసపుత్రుడుగా మరణించాడు. గంధర్వుడుగా జన్మించాడు. మానవుడుగా జన్మించాడు. మళ్ళి మానసపుత్రుడిగా జన్మించాడు. ఒక జన్మలో ఒక యువరాణికి భర్త అయ్యాడు. ఒక మహారాజుకు భార్య అయ్యాడు!

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like