Naa Peru Vivek
Sale price
Rs. 240.00
Regular price
Rs. 250.00
Skip to product information
1/2
Naa Peru Vivek
Sale price
Rs. 240.00
Regular price
Rs. 250.00
Naa Peru Vivek by Myna Vishwakarma
నా పేరు వివేక్
సమకాలీన చరిత్రకు సంబంధించి కానీ, మాఫియా నెట్వర్క్లకు సంబంధించి కాని, వైజ్ఞానిక కాల్పనికతకు సంబంధించి కాని తెలుగులో సృజనాత్మక రచనలు తక్కువే. ముఖ్యంగా సృజనాత్మక సాహిత్యానికి పరిశోధనను జోడించిన రచనలూ అల్పమే.
నేటి ప్రపంచంలో రాజకీయాలూ, మీడియా, పెట్టుబడిదారీ కార్పొరేట్ సంస్థలూ, మాఫియా వంటి నేరవ్యవస్థలూ కలిసి పలు దేశాలను ఏలుతున్నాయి. బలవంతుడిదే రాజ్యం అన్న మాట నాటికీ నేటికీ వర్తిస్తుంది. బలహీనుడి జీవితం వాడి సొంతం కాదు, అది పరాయి వ్యవస్థ కింద నలిగిపోయేది.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store