Megha Patham

Megha Patham

Sale price  Rs. 450.00 Regular price  Rs. 500.00
Skip to product information
Megha Patham
1/2

Megha Patham

Sale price  Rs. 450.00 Regular price  Rs. 500.00

Megha Patham మేఘపథం by  NVS Reddy

హైదరాబాద్ మెట్రో మ్యాన్ గా ఎన్వీయస్ రెడ్డిగా సుపరిచితులైన నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని కష్టాలను భరించి, మొండి ధైర్యంతో, మొక్కవోని దీక్షతో, యాజమాన్య మెలకువలతో అసాధ్యమనుకున్న ఈ ప్రాజెక్టును ఈయన సుసాధ్యం చేసారు. ట్రాఫిక్ కష్టాలను తగ్గిస్తూ, నేడు భాగ్యనగర గగనతలంలో పాలపుంతలా మెరుస్తోన్న ఈ ఆకాశమార్గం తయారీకి జరిగిన కృషి, పోరాటాల అక్షరరూపమే మేఘపథం కవితాఝరి.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like