Meeloni chanakyudu

Meeloni chanakyudu

Sale price  Rs. 299.00 Regular price  Rs. 325.00
Skip to product information
Meeloni chanakyudu
1/2

Meeloni chanakyudu

Sale price  Rs. 299.00 Regular price  Rs. 325.00

Meeloni chanakyudu by Radhakrishnan Pillai

తాతగారి వల్ల ప్రేరేపితుడై అర్థశాస్త్రలో వైదుష్యం అన్వేషించటానికి బయలుదేరిన వ్యక్తి యొక్క ఉల్లాసకరమూ, గంభీరము కూడా అయిన కధ మీలోని చాణక్య.

చాణక్యుల శిష్యరికంలో లక్ష్యశుద్ధి లేని స్థితి నించి ప్రపంచంలోకెల్లా ధనవంతుడుగా ఎదిగిన, ఒక ఆధునిక యువకుడితో పయనం. వాణిజ్య విజయానికి సంస్కృతము, ప్రాచీన భారతీయ శాస్త్రాలు చదువుమని ప్రేరేపించే పయనం.

ఈ పుస్తకం లోని ఏ ఒక్క పాత్రకూ పేరు లేకపోవడం విశేషం. ఈ కధ మిమ్ములనూ, మీ జీవన యానాన్నీ గురించి చెబుతుంది. మీరు చదువుతూ ఉండగా, మీలోని చాణక్యులను వెలికి తెచ్చే ప్రయత్నంలో మీరు కూడా కధానాయకుడి బాటలో నడవడం మీరే గమనించుతారు.

ఈ పుస్తకం తల్లిదండ్రులు, యువకులు, వాణిజ్యవేత్తలు, విద్వాంసులు, సమానమైన ఆసక్తితో సులువుగా చదవ వచ్చు. ఈ పుస్తకం అందరికోసం, మిమ్ములను ఆలోచింపజేసే పుస్తకం.

మీలోని చాణక్యను కనుగొన్న దాకా ఈ పుస్తకం కింద పెట్టకండి.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like