Manishiga Jeevinchu Marananni Jayinchu

Manishiga Jeevinchu Marananni Jayinchu

Sale price  Rs. 229.00 Regular price  Rs. 250.00
Skip to product information
Manishiga Jeevinchu Marananni Jayinchu
1/2

Manishiga Jeevinchu Marananni Jayinchu

Sale price  Rs. 229.00 Regular price  Rs. 250.00

Manishiga Jeevinchu Marananni Jayinchu by Robbin Sharma

WHO WILL CRY WHEN YOU DIE?

పైన చెప్పిన రత్నంలాంటి వాక్కు మిమ్మల్ని కదిలించిందా? మీకు ఎంత అర్హత ఉందో అంత ఆనందాన్ని, అర్థాన్ని పొందకుండానే జీవితం కరిగిపోతున్నదనే భావన మీకు ఎప్పుడైనా కలిగిందా? అలాగైతే, రాబిన్ శర్మ రాసిన ఈ పుస్తకం మీకు మార్గదర్శకత్వం చేస్తుంది. ది మాంక్ హు సోల్డ్ హిజ్ ఫెరారి పుస్తకం రాసి, వేలాదిమంది జీవితాలను మెరుగుపరచిన వ్యక్తిత్వ వికాస గురువు రాబిన్ శర్మ రచన ఇది.

గంభీరమైన విజ్ఞానాన్ని అందించినప్పటికీ, హాయిగా చదివించే ఈ పుస్తకంలో రాబిన్ శర్మ జీవితంలోని అతి క్లిష్టమైన సమస్యలకు 101 సులభ పరిష్కారాలను చూపించారు. ఒత్తిడిని తట్టుకోవడం దగ్గర్నుంచి, మీ వారసత్వం వదిలే ప్రస్థానంలో మీరు పొందగల ఆనందం వరకూ ఆయన ఎన్నో విషయాల్లో మీకు మార్గం చూపించారు.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like