Manadevatahlu -Nataraaju
Sale price
Rs. 24.00
Regular price
Rs. 40.00
Skip to product information
1/2
Manadevatahlu -Nataraaju
Sale price
Rs. 24.00
Regular price
Rs. 40.00
Manadevatahlu - Nataraaju BY Seshagiri Rao Devarakonda
అతడు నృత్యప్రియుడు కాబట్టి, షోడశోపచారాలలో నృత్యాన్ని చూపిస్తున్నాం. అతడే తాండవలాస్యాలను రెండింటిని చేయగలవాడు. అతనికి సర్వసాధకుడని పేరు. అర్ధనారీశ్వరరూపంలో శృంగార రౌద్ర రసాలను రెండింటినీ గుప్పించగల సమర్థుడు. అతడు నృత్తనృత్యాలలోనే కాక, నాట్యంలో కూడా ఆదిగురువే. నాటకేశ్వరుడుగా, మహాశైలూషుడుగా కొన్ని శాసనాలలో పేర్కొనబడ్డాడు. కేవలం శరీరావయవాల కదలికను నృత్తమని, భావాశ్రయమైనది నృత్యమని, రసాశ్రయమైనది నాట్యమని పెద్దల తీర్పు.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store