Malapalli Unnava Lakshmi Narayana
Sale price
Rs. 360.00
Regular price
Rs. 400.00
Skip to product information
1/2
Malapalli Unnava Lakshmi Narayana
Sale price
Rs. 360.00
Regular price
Rs. 400.00
Malapalli by Unnava Lakshmi Narayana
మాలపల్లి ఉన్నవ లక్ష్మీనారాయణ
1955-2025 1955లో మొదటిసారిగా ముద్రింపబడిన ఈ ‘మాలపల్లి’కి, ఇన్ని సంవత్సరాలైనా వన్నె తగ్గని ఈ అత్యుత్తమ రచనకి 70 సంవత్సరాల వయస్సు. ఈ నవలకి అప్పుడూ, ఇప్పుడూ కూడా పాఠకులు ఉన్నారు అంటే, అది నవల గొప్పతనమో, రచయిత రచనాశైలినో చెప్పటం కష్టం. 70 సంవత్సరాలలో ఎన్నో ముద్రణలు వచ్చి ఎంతోమంది పాఠకుల మన్ననలను పొంది, మరోసారి ‘‘సాహితి ప్రచురణ’’ల ద్వారా మీ ముందుకు వస్తున్న ఈ ‘‘మాలపల్లి’’ని ఎప్పటిలా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ‘ఉన్నవ లక్ష్మీనారాయణ’గారికి కృతజ్ఞతలతో..
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store