Skip to product information
Major Sangram
Rs. 60.00
Major Sangram by Kommanapalli Ganapathirao.
మిలిటరీ ఇంటలిజెన్స్ ఆఫీసరుగా, శతృ స్థావరాలోలకి చొచ్చుకుపోగల సాహసవంతుడిగా, దేశ సరిహద్దుల్ని వాటి మాతృభూమిలో అడుగుపెట్టే ఉగ్రవాదుల్ని ఎదుర్కొనే శౌర్య పరాక్రమాలలో త్రివిధ దళాల అధిపతుల మన్ననల్ని అందుకున్న ఒకే ఒక వ్యక్తి, అసాధారణ చరిత్రగల మేజర్ సంగ్రామ్. ప్రళయ ప్రభంజనంలా టెర్రరిజం నగరమంతా వణికిస్తున్న సమయంలో పై సంఘటనకు కారకులైన కరుడుకట్టిన తీవ్రవాదుల్ని పట్టుకోగలిగాడా? వారిని అంతమొందించాడా? కొమ్మనాపల్లి గణపతిరావుగారి మరో అద్భుత విరచితం ‘‘మేజర్ సంగ్రామ్’’.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store