Katha Chanakya

Katha Chanakya

Sale price  Rs. 230.00 Regular price  Rs. 250.00
Skip to product information
Katha Chanakya
1/2

Katha Chanakya

Sale price  Rs. 230.00 Regular price  Rs. 250.00

Katha Chanakya by Radhakrishnan Pillai

రాజు, ఋషి ?

నృపతి, నృపతి నిర్మాత ?

మనిషి, మర్మయోగి ?

చంద్రగుప్త సార్వభౌముల ఆరాధ్య గురువు చాణక్యుల జీవితం నిగూఢము, వివేచనామయం. ఆయన మాటలు, చర్యలు అత్యంత అప్రమత్తతో యంత్రవతుగా కట్టుబడి, అమలు జరిగినవి. చాణక్యులు జీవితంలో పాఠాలను సోదాహరణంగా బోధించారు. చేయి తిరిగిన రచయిత రాధాకృష్ణన్ పిళ్లై ఈ అద్భుత పుస్తకంలో అక్షరాలా అదే చేశారు.

'కధ చాణక్య' ఘనయశస్వి ఆచార్యుల జీవితంలో నించి కధలు చెప్పి, భారతావని మహోత్తమ వ్యూహాశీలి, స్వాప్నికుల సిద్ధాంతాలను, ఆచరణలను ఆధునిక సందర్భాలకు అన్వయింప జేస్తుంది. ఈ కధలలో కొన్ని యదార్థాలు, మిగతావి కల్పితాలు. అది ఒక నాయకుడి ఎన్నిక అయినా, అవినీతిని రూపుమాపటం అయినా, ఘనవిరోధిని ఓడించటం అయినా అన్నీ ప్రజాసంక్షేమం దృష్ట్యా జరిగినవే.

మీకు ఒక స్వప్నం, ఒక ధ్యేయం ఉంటే దానిని సాకారం చేయటంలో కధ - చాణక్య తోడ్పడుతుంది

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like