Kanchana Kanya కాంచనకన్య
Sale price
Rs. 240.00
Regular price
Rs. 250.00
Skip to product information
1/2
Kanchana Kanya కాంచనకన్య
Sale price
Rs. 240.00
Regular price
Rs. 250.00
Kanchana Kanya by Bhayankar కాంచనకన్య
సంపన్న కుటుంబానికి చెందిన వాసంతి, రాజ్గోపాల్ కు లేకలేక కలిగిన సంతానం కాంచనకన్య. వ్యసనపరుడైన రాజ్గోపాల్ కూతుర్తె పుట్టడంతోనే వ్యసనాలన్నిటిని దూరంపెట్టి సుఖజీవనం గడుపుతుంటాడు. ఇలా ఉండగా ఒకనాడు కాంచనకన్య అపహరించబడుతుంది. కాంచనకన్యని అపహరించింది ఎవరు? పొరుగుదేశమైన మగపురానికి, కాంచనకన్యకి సంబంధం ఏమిటి? అనాధశరణాలయంలోని అవ్వ, రామచిలుకల వృత్తాంతం ఏమిటి? వాసంతి దంపతులు చివరికి కాంచన కన్యని కలుసుకోగలిగారా? వీటన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈ నవలను చదివీతీరాాల్సిందే.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store