Kalichedu Katha Vipanchi
Sale price
Rs. 180.00
Regular price
Rs. 200.00
Skip to product information
1/2
Kalichedu Katha Vipanchi
Sale price
Rs. 180.00
Regular price
Rs. 200.00
Kalichedu Katha Vipanchi by Gunji Venkataratnam
డా. గుంజి వెంకటరత్నం గారు తెలుగులో విజ్ఞాన సర్వస్వ పరిశోధనకు సుప్రసిద్ధులు. ఆయన విజ్ఞాన సర్వస్వాలను సైద్ధాంతికంగా అధ్యయనం చేయడమే కాక, స్వయంగా విజ్ఞాన సర్వస్వాలను నిర్మించి పరిశోధక విద్యార్థులకు మార్గదర్శకులయ్యారు. తెలుగు సాహిత్య విమర్శకులకు, పాఠకులకు 'హంసవింశతి' వంటి సాంఘిక చరిత్రకు ఆకరమైన కావ్యానికి విజ్ఞాన సర్వస్వాన్ని కూర్చడం ద్వారా అపారమైన సమాచారాన్ని అందించారు. అలాగే మహాభారత విజ్ఞాన సర్వస్వాన్ని కూడా తెలుగు పాఠకలోకానికి అందించారు. ఆయన పరిశోధకుడు మాత్రమే కాదు. పద్య కవిత్వం రచించి సహృదయులను మెప్పించిన కవి కూడా. అంతేకాదు, మంచి కథకుడు, యాత్రాచరిత్ర కారుడు కూడా.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store