Kalala Darulalo Europe Yatra
Sale price
Rs. 225.00
Regular price
Rs. 250.00
Skip to product information
Kalala Darulalo Europe Yatra
Sale price
Rs. 225.00
Regular price
Rs. 250.00
Kalala Darulalo Europe Yatra BY Paravasthu Lokeshwar
A travelogue of Europe
ఒకప్పుడు నేను చదువుకున్న రోమన్, గ్రీసు ప్రాచీన నాగరికతలు, బ్రిటిష్ దేశ చరిత్ర, ఫ్రెంచి విప్లవాలు, ఉద్యమాలు, సాహిత్య కళా రంగాలలో పునరుజ్జీవన, పునర్వికాస ఉద్యమాలు, కవులు, కళాకారులు, రాజకీయ నాయకుల జీవిత చరిత్రలు, అనువాద సాహిత్యాలు నన్ను ఈ యాత్రకు ప్రేరేపించాయి. యాత్రకు వెళ్లే ముందు కొన్ని నెలలు మళ్లీ సరికొత్తగా సమాచార పునరుశ్చరణ కోసం అనేక రిఫరెన్స్ గ్రంథాలను తిరగేసి జ్ఞాపకాలకు పట్టిన బూజును దులుపుకున్నాను. తర్వాత కొత్త చూపుతో యాత్ర ప్రారంభించాను. స్వప్న సంచారినైన నేను నా ‘‘యూరపు యాత్ర’’ అనుభవాలను - జ్ఞాపకాలను మీతో పంచుకుని పదిలం చేసుకోవాలని నా ఆశ.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store