Jnaapakaalaloo
Rs. 50.00
Skip to product information
1/2
Jnaapakaalaloo
Rs. 50.00
Jnaapakaalaloo by Sandhya Yellapragada
'ముత్యాలలాంటి వానలో
పచ్చల వంటి జ్ఞాపకాలు'
*
'పిల్లగాలి తగిలిన మల్లెతీగలా
పులకరించింది తనువు'
*
'బ్రతికిన కొన్నిరోజుల జీవితసారాన్ని
ఔన్సులకొద్దీ తాగాలని...
అహర్నిశలు ప్రయత్నిస్తూ ఉన్నాను.'
*
'సంతోషం పిరికిది...
వెన్నంటి ఉంటూనే మరుగైపోతుంది'
*
'సమూహంలో ఏకాంతమైనా,
ఏకాంతంలో ఏకాకినైనా
నేను ఒంటరినే...'
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store