Jeevana Rekhalu

Jeevana Rekhalu

Sale price  Rs. 36.00 Regular price  Rs. 60.00
Skip to product information
Jeevana Rekhalu
1/2

Jeevana Rekhalu

Sale price  Rs. 36.00 Regular price  Rs. 60.00

Jeevana Rekhalu by Jayaramulu .B జీవన రేఖలు జయరాములు. బి

అందరికీ బాల్యం మధురమైంది. యవ్వనం విశిష్టమైంది. వార్ధక్యం క్లిష్టమైంది. వార్ధక్యాన్ని క్లిష్టత లేకుండా ఇష్టంగా మార్చుకోవడానికి బాల్య, యౌవనాలు ప్రాతిపదిక వేయాలి. బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే సరికి జీవిత గమనం నిర్ధారితం కావాలి. లేకుంటే ఏ పెద్దలైనా అతనికి మార్గదర్శనం చేయాలి. లేదా ఏ సంఘటనైనా అతన్ని మార్చాలి. ఆ మార్పు అతని భవితకు బాటలు వేస్తుంది.

అతి సామాన్యులకు, అట్టడుగు స్థాయిలో ఉండి శ్రమించి పైకి వచ్చిన వారికీ చరిత్ర ఉంటుంది. వారి చుట్టూ సమాజం ఉంటుంది. వారి జీవితంలో ఎగుడు దిగుడులుంటాయి. ఈ లోకంలో వివిధ రంగాల్లో ఉన్న గొప్పవారికంటే సామాన్యులు, సాధారణ జీవితం గడిపేవారు ఎక్కువ. ఉన్నస్థితి నుంచి కాస్తైనా ఉన్నత స్థితికి రావడానికి కొంత మార్గదర్శనం, అవగాహన అవసరం.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu books- a Telugu Book Store

You may also like