Jeevana Ramayanam
Sale price
Rs. 30.00
Regular price
Rs. 50.00
Skip to product information
1/2
Jeevana Ramayanam
Sale price
Rs. 30.00
Regular price
Rs. 50.00
Jeevana Ramayanam by Adarshacharya Chitrakavi Athreya
“ప్రబంధానాం ప్రబంధౄణా మపి కీర్తి ప్రతిష్ఠయోః
మూలం విషయ భూతస్య నేతుర్గుణ నిరూపణమ్”
అంటాడు విద్యానాథుడు. ప్రబంధం చూస్తే పవిత్ర రామచరిత్ర. భాగవతోత్తములు. గుణములకు సముద్రం వంటివాడు. ఆ గుణాలను ప్రజలకు పరిచయం చేయాలని వెలువరించిన జీవన రామాయణం నాటకం లాంటి గ్రంథాలు ఈ నాటి వారి జీవనాల్లో మధురిమలు రుచి చూపగలవని ఆశిస్తున్నాం.
- జగదాచార్యులు,శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store