Ivandi Manavalla Atalu

Ivandi Manavalla Atalu

Sale price  Rs. 81.00 Regular price  Rs. 90.00
Skip to product information
Ivandi Manavalla Atalu
1/2

Ivandi Manavalla Atalu

Sale price  Rs. 81.00 Regular price  Rs. 90.00

Ivandi Manavalla Atalu by V.Raghunathan

‘క్రీడా సిద్ధాంతాన్ని, ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన ప్రవర్తనా సరళిని ఉపయోగించి రఘునాథన్ భారతీయుల ప్రత్యేకతలను వివరిస్తాడు. నిత్య జీవితంలోని ఉదాహరణలతో మన పరస్పర విరుద్ధ ప్రవర్తనా ధోరణులను పరిశీలిస్తాడు.’    - డక్కన్ క్రానికల్.
‘రఘునాథన్ అద్భుతంగా రాస్తాడు. సమీకకుడు నేనిలా రాసి ఉంటే బాగుండుననుకొనే సందర్భాలు అరుదు. అటువంటి అరుదైన సందర్భాలలో ఇది ఒకటి’
- వివేక్ డెబ్రాయ్ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో
‘మనం ఎందుకు తప్పో చూపించడంలో ఈ పుస్తకం చాలా సఫలమైంది, మనల్ని మనం ఎలా సరిచేసుకోవాలో మనం తెలుసుకోగలగాలి’
                                     - సుభాసిస్ గంగోపాధ్యాయ బిజినెస్ స్టాండర్ లో

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like