Himalaya Parama Guruvulatho Jeevanamu
Sale price
Rs. 469.00
Regular price
Rs. 499.00
Skip to product information
1/2
Himalaya Parama Guruvulatho Jeevanamu
Sale price
Rs. 469.00
Regular price
Rs. 499.00
Himalaya Parama Guruvulatho Jeevanamu by Swamy Rama
Living with the Himalayan Masters
'నేనెలా పెరిగానో ఎలా శిక్షణపొందానో, నేను కలిసి జీవించిన గొప్ప ఋషులెవరో, వాళ్ళు నాకు బోధనల ద్వారా పుస్తకాల ద్వారా కాకుండా, అనుభవం ద్వారా ఏం నేర్పారో అదంతా చెప్తాను.' అన్నారు స్వామి ఈ చిరస్థాయిగా నిలిచిపోయే తన గ్రంథం ముందు మాటలో, ఈ కథలు సత్యాన్వేషణ, జ్ఞానసముపార్జనలో ఆయనపడ్డ తపనని వెలిబుచ్చుతాయి. ఉత్తేజకరంగా, జ్ఞానపరంగా, ఆనందకరంగా, అంతుబట్టనిదిగా, తరచు సరదాగా, హాస్యపూరితంగా ఉండి మిమ్మల్ని హిమాలయ పరమ గురువులతో ముఖాముఖి తీసుకువస్తుంది. వాళ్ళలో కొందరు -
అస్సామ్ మాతాజీ, ఎన్నడూ నిద్రపోని తొంభయి ఆరేళ్ళ స్వామిని.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store