Evaridi Prajaswamyam E Viluvalaki Prasthanam Nikhileshwar
Evaridi Prajaswamyam E Viluvalaki Prasthanam Nikhileshwar
Evaridi Prajaswamyam E Viluvalaki Prasthanam Nikhileshwar
జీవిత విధానంగా రూపొందించవలసిన 'ప్రజాస్వామ్యం', ఇప్పుడు భారతదేశంలో 'దిక్కులేకుండా' పోయింది!
మన ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి రక్షణ కల్పించవలసిన ఈ 'ప్రజాతంత్రం' దారి తప్పింది!
ప్రజాస్వామిక జీవిత విధానాన్ని కులతత్వం, మతఛాందసం, అక్రమార్జన, అవినీతి చీడపురుగుల్లా తొలచి వేస్తున్నాయి.
మానవ విలువల్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రజా ఉద్యమాలది. ఈ దిశలోనే ప్రజాస్వామిక హక్కులు, ఉద్యమాలు, మతం, కమ్యూనిజం తదితర అంశాలను విశ్లేషిస్తూ విమర్శనాత్మక దృష్టినిచ్చే ఈ వ్యాసాలు -
కవి, విమర్శకుడు, కథా రచయిత, అనువాదకుడు నిఖిలేశ్వర్ గత 25 సం.లలో రచించిన వాటిలోంచి ఏరిన రచనలు.
ప్రజాస్వామిక విలువల పరిరక్షణ కోసం నిఖిలేశ్వర్ సంధిస్తున్న ప్రశ్నలే- ఎవరిదీ ప్రజాస్వామ్యం? ఏ విలువలకీ ప్రస్థానం?
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store