Dharmachakram

Dharmachakram

Sale price  Rs. 135.00 Regular price  Rs. 150.00
Skip to product information
Dharmachakram

Dharmachakram

Sale price  Rs. 135.00 Regular price  Rs. 150.00

Dharmachakram BY Arikepudi (Koduri) Kousalya Devi

”ఈ ప్రపంచమే ఒక పెద్ద బందిఖానా. భూమిపైపడిన దగ్గర నుండి ఎదురయ్యే కష్టసుఖాలన్నిటినీ మౌనంగా అనుభవించడమే కాని, ‘మనము ఏం చేసి ఇలా అనుభవిస్తున్నాము’ అని ప్రశ్నించుకుంటే ఎవరికీ జవాబు దొరకదు. కాని అందువల్ల మనసు పాడుచేసుకొని రాటుదేలిపోయి కక్షా, క్రౌర్యాలతో రాక్షసత్వం అలవరచుకోకుండా, మనం ఎంతవరకు మన విధినిర్వహణ చేస్తున్నాము, ధర్మమార్గాన నడుస్తున్నామా? అని ఆలోచించుకొని, ముందు వెనకల యోచనతో ప్రవర్తించడంలో మనకూ, మన చుట్టుపట్లవారికీ కూడా సుఖం వుంటుంది.” నీతి, ధర్మం, న్యాయమంటూ బ్రతికిన ఈ మనుషులకు చివరికి ‘ధర్మచక్రం’ ఎలా లభించింది? తెలుసుకోవాలంటే ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి కలం నుంచి వెలువడిన మరో అద్భుతకావ్యం ‘ధర్మచక్రం’

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like