Skip to product information
Dhammapadham
Sale price
Rs. 90.00
Regular price
Rs. 100.00
Dhammapadham DR. Pulleala Sriramachandrudu
ధమ్మపదం ( పాలీమూలం) :అనువాదం పుల్లెలశ్రీరామచంద్రుడు సంస్కృతాంధ్రానువాదములతో ‘ధమ్మపదం’ మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడుగారు వ్రాసిన తొలిరచనల్లో ఒకటి. ప్రథమ ముద్రణ 1976లో జరిగింది. అనువాద గ్రంథ మయినప్పటికీ రచయితకు బౌద్ధదర్శనంలోను, వేదాంతశాస్త్రంలోను, సంస్కృత శ్లోకరచనలోను, పాలీభాషా-సాహిత్యాల్లోను ఎంతోవైదుష్యం లేనిదే రచన సులభ సాధ్యం కాదు. పాండితీ ప్రకర్షకు, రచనా సామర్థ్యానికీ నికషాయమానమైన ఈ గ్రంథం ఇప్పుడు ఆంధ్రభాషానువాదరూపంలో పునర్ముద్రణకు రావడం ఆంధ్రపాఠక లోకానికి ఒక చక్కని ఉపహారంగా చెప్పవచ్చు.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store