Dabbu Manastatvam The Psychology of Money
Sale price
Rs. 279.00
Regular price
Rs. 299.00
Skip to product information
1/2
Dabbu Manastatvam The Psychology of Money
Sale price
Rs. 279.00
Regular price
Rs. 299.00
Dabbu Manastatvam by Morgan Housel
The Psychology of Money
డబ్బుతో సవ్యంగా వ్యవహరించటమంటే, మీకు తెలిసింది మాత్రమే కాదు. అది మీ ప్రవర్తనను చెబుతుంది. నిజంగా తెలివైన వారికికూడా ప్రవర్తన నేర్పటం కష్టమైన పని.
డబ్బు, నిర్వహణ, పెట్టుబడి, వాణిజ్య నిర్ణయాలు అన్నీ లెక్కలతో కూడిన వ్యవహారమని భావన. అక్కడ మన చేతనున్న సమాచారం, సూత్రాలు ఏమిచేయాలో చెబుతాయని ఆలోచన. కాని వాస్తవ ప్రపంచంలో జనం నిర్ణయాలు కాగితాలమీద చేయరు. ఆ నిర్ణయాలు డైనింగ్ టేబుల్ దగ్గర, లేదా సమావేశ మందిరంలో జరుగుతాయి. అక్కడ వ్యక్తిగత చరిత్ర, ఈ ప్రపంచాన్ని గురించి మీ దృక్పథం, అహంభావం, అతిశయం, మార్కెటింగ్ ప్రతిఫలాలు అన్నీ సమకూడుతాయి.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store