Chanakya Neethi

Chanakya Neethi

Sale price  Rs. 270.00 Regular price  Rs. 299.00
Skip to product information
Chanakya Neethi
1/2

Chanakya Neethi

Sale price  Rs. 270.00 Regular price  Rs. 299.00

Chanakya Neethi

“మనసులో రూపుదిద్దుకున్న వ్యూహాలను ఎప్పుడూ బయటకు ప్రకటించకూడదు ఓ మంత్రంలాగా మనసులోనే దాచుకుని అవసరమైనప్పుడే బయటపెట్టాలి."

జీవితంలో మనం సమస్యలతో చిక్కుకుపోయే సందర్భాలుంటాయి. ఉద్యోగంలో చికాకులు, వైవాహిక జీవితంలో అలజడులు, ఆర్థికంగా ఒడుదుడుకులు, తలెత్తుకోలేని అవమానాలు ఇలా ఎన్నో. అప్పుడు సరైన సలహా చెప్పే వారుండరు. చాణక్యనీతి ఇలాంటి సమయాల్లో మంచి స్నేహితునిలా సరైన మార్గదర్శకత్వం చేస్తుంది.

చాణక్యుడు ఆలోచనాపరుడు, మేధావి. ఆయన అంతర్దృష్టి అటు సామాన్యుల నుంచి ఇటు ఉన్నతస్థాయి వర్గాలవరకూ అందరి అవసరాలను పసిగట్టింది. అందుకే ఎప్పుడో రెండువేల సంవత్సరాల క్రితం చెప్పిన ఈ నీతి సూత్రాలు నేటి తరం అవసరాలనూ తీరుస్తున్నాయి. కాలం మారినా, నాటికీ నేటికీ మానవులు మనశ్శాంతి, సంతోషం, శ్రేయస్సు కోసం పడే తపనలో తేడా లేదు.

చాణక్యుని నీతిసూత్రాలకు రాధాకృష్ణన్ పిళ్ళై సరళమైన, ఆచరణాత్మకమైన భాష్యం అందించారు. సమస్యలసాలెగూడులో నుంచి బయటపడి మీరు కోరుకున్నది సాధించేందుకు ఈ నీతిసూత్రాలను అధ్యయనం చేయండి.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like