Brahmasri Chaganti Koteswara Rao Sharma Set of 4 Books (Durga Vaibhavam, Sri Kamakshi Vaibhavam, Rukmini Kalyanam, Gomaatha Vaibhavam) - (Telugu)
Brahmasri Chaganti Koteswara Rao Sharma Set of 4 Books (Durga Vaibhavam, Sri Kamakshi Vaibhavam, Rukmini Kalyanam, Gomaatha Vaibhavam) - (Telugu)
Brahmasri Chaganti Koteswara Rao Sarma Set of 4 Books (Durga Vaibhavam, Sri Kamakshi Vaibhavam, Rukmini Kalyanam, Gomaatha Vaibhavam) - (Telugu)
చాగంటి కోటేశ్వరరావుగారు ఒక ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త. ఈయన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వాస్తవ్యులు. ఈయన తండ్రి చాగంటి సుందర శివరావు, తల్లి సుశీలమ్మ. 1959 జూలై 14వ తేదిన ఈయన జన్మించారు. కోటేశ్వరరావు సతీమణి సుబ్రహ్మణ్యేశ్వరిగారు. వీరికి ఇద్దరు పిల్లలు; ఈయన ధారణ శక్తి, జ్ఞాపకశక్తి చెప్పుకోదగ్గవి. మానవ ధర్మం మీద ఆసక్తితో అష్టాదశ పురాణములను అధ్యయనము చేసి, తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ, భక్త జన మనసులను దోచుకున్నారు. ఉపన్యాస చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర, ఇత్యాది బిరుదులను అందుకున్నారు.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store