Sadhguru jaggi vasudev Bhale Ruchi Boledantha Arogyam

Sadhguru jaggi vasudev Bhale Ruchi Boledantha Arogyam

Sale price  Rs. 250.00 Regular price  Rs. 300.00
Skip to product information
Sadhguru jaggi vasudev Bhale Ruchi Boledantha Arogyam
1/2

Sadhguru jaggi vasudev Bhale Ruchi Boledantha Arogyam

Sale price  Rs. 250.00 Regular price  Rs. 300.00

 Bhale Ruchi Boledantha Arogyam:  BY  Sadhguru jaggi vasudev

మన శ్వాస, త్రాగే నీరు, నడిచే నేల, మన కంటికి కనిపించే పచ్చదనం, తీసుకునే పండు, కాయ అన్నీ మన శరీరానికి, ఆత్మకు జీవితానికి చాలా మంచివి అంటారు సద్గురువు. ఈ యాంత్రిక జీవితంలో భోజనం అలవాట్లు మారి, ఫాస్ట్ఫుడ్ లోకంలో పడిపోయి, మన శరీరానికి సరైన పోషణ నివ్వడం లేదు. సులువుగా దొరికే ఆహారం వదిలేసి, నాగరికత అనే పేరుతో ఫాస్ట్ఫుడ్స్కి వెళుతున్నాం. శరీర ఆరోగ్యానికి మంచి భోజనం ఆధారం. ఇందులో 200లకు పైగా వంటకాల రకాలను వివరించడం జరిగింది.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store

You may also like