Andhani Chandamama Nagamallika

Andhani Chandamama Nagamallika

Sale price  Rs. 70.00 Regular price  Rs. 100.00
Skip to product information
Andhani Chandamama Nagamallika
1/2

Andhani Chandamama Nagamallika

Sale price  Rs. 70.00 Regular price  Rs. 100.00

Andhani Chandamama BY Pilaka Ganapathi Shastri  అందని చందమామ – నాగమల్లిక

అందని చందమామ
మనుచరిత్రలో వరూధిని ప్రవరుణ్ణి కోరింది. అతగాడు తిరస్కరించి వెళ్ళిపోయాడు. వరూధిని మీద మక్కువగల గంధర్వుడు మాయా ప్రవరుడుగా వరూధినిని చేరాడు. స్వరోచి అన్న కుమారుడు కలిగాడు. అంతటితో కథ పూర్తి కాలేదు. వరూధిని ముందు తన నిజస్వరూపం బయటపెట్టాడు. తర్వాత ఏమైందో గణపతి శాస్త్రిగారి ‘అందనిచందమామ’ చెపుతుంది. ప్రేమను కొత్త కోణంలో చూసిన నవల ‘అందని చందమామ.’
నాగమల్లిక
గోపాల కృష్ణుని మోహన మురళీగానం ఆబాలగోపాలాన్నీ తనవైపు లాక్కుంటుంది. గోపికలు ఆ గానంలో సర్వం మరచి ఆ గోపాలదేవునికి తమ సర్వస్వాన్నీ అర్పించుకున్నారు. ఆ గోపికలకు లభించిందేమిటి? గోపాలకృష్ణునిపై ప్రేమ వల్ల గోపికలెవరైనా సంపూర్ణముక్తి సాధించారా?
‘నాగమల్లిక’ లో ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. పిలకా గణపతి శాస్త్రిగారి కమనీయకథనం చదవండి.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store

You may also like