Amarajeevi Balidhaanam
Sale price
Rs. 150.00
Regular price
Rs. 200.00
Skip to product information
1/2
Amarajeevi Balidhaanam
Sale price
Rs. 150.00
Regular price
Rs. 200.00
Amarajeevi Balidhaanam Dr. Nagasuri Venugopal
అమరజీవి బలిదానం పొట్టి శ్రీరాములు పోరాట గాథ
పొట్టి శ్రీరాములు (1901 మార్చి 16 - 1952 డిసెంబరు 15) ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు. ఆంధ్రులకు ప్రాత:. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు.