Alanati katha Rajkumari Indira Devi Dhanrajgir

Alanati katha Rajkumari Indira Devi Dhanrajgir

Sale price  Rs. 70.00 Regular price  Rs. 75.00
Skip to product information
Alanati katha Rajkumari Indira Devi Dhanrajgir
1/2

Alanati katha Rajkumari Indira Devi Dhanrajgir

Sale price  Rs. 70.00 Regular price  Rs. 75.00

Alanati katha Rajkumari Indira Devi Dhanrajgir

అలానాటి కధ

రాజకుమారి ఇందిరాదేవి ధన్ రాజ్‌గిర్

నిజాంల పాలనలో ఉన్నత పదవులన్నీ ముస్లింలకు మాత్రమే ఇచ్చేవారని కొందరు భావిస్తూ ఉంటారు. కానీ అది వాస్తవ విరుద్ధం. నిజాంల పాలనలో అనేకమంది హిందువులు ఉన్నత పదవులు పొందారు. మహరాజా కిషన్ ప్రసాద్ వంటి వారు దేశంలోనే అతి పెద్ద సంస్థానాలలో ఒకటైన హైదరాబాద్కు ప్రధానిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావాలని కోరుకున్నవారిలో సర్ మీర్జా ఇస్మాయిల్ ఒకరు. 1946లో హైదరాబాద్ దివాన్ గా పదవిని చేపట్టిన ఇస్మాయిల్ ఎప్పుడూ అవిభాజ్య భారతదేశాన్ని కోరుకున్నారు.

భారతీయ భాషల్లో అద్భుతమైన సాహిత్యం ఉంది. గొప్ప సాహితీ కారులున్నారు. వీరిలో చాలామందికి ఇతర దేశాల్లో తగినంత పేరు రాలేదు. కారణం... వీరి రచనలు ఇంగ్లీషులోకి అనువాదం కాకపోవటమే. చాలా సందర్భాలలో ఇంగ్లీషు అనువాదాల ద్వారా పేరు వచ్చిన తర్వాతే మన రచయితలకు తగినంత గుర్తింపు లభిస్తోంది.

మక్డుం బతుకున్న రోజుల్లో - "నన్ను మసీదులో కాకుండా ఒక పొలంలో సమాధి చేయండి. నా సమాధి మీద గులాబీ పూల మొక్కలు, ద్రాక్ష మొక్కలు నాటండి” అని చెబుతూ ఉండేవాడు. నేను హైదరాబాద్కు వచ్చే సరికే అతనిని ఖననం చేసేశారు. ఆ తర్వాత నేను తన సమాధి దగ్గరకు వెళ్లి గులాబీ పూలతో శ్రద్ధాంజలి ఘటించి వచ్చాను. మక్దుం లేకపోయినా అతని రచనలను ఈనాటికి ప్రజలు చదువుతున్నారు. గుర్తు చేసుకుంటున్నారు.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like