Acharya Kotta Satchidananda Murthy

Acharya Kotta Satchidananda Murthy

Sale price  Rs. 100.00 Regular price  Rs. 120.00
Skip to product information
Acharya Kotta Satchidananda Murthy
1/2

Acharya Kotta Satchidananda Murthy

Sale price  Rs. 100.00 Regular price  Rs. 120.00
Acharya Kotta Satchidananda Murthy BY Prof. K. Satchidananda Murty

ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి గారు జగమెరిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి. తత్త్వవేత్తగా, అధ్యాపకులుగా, పరిశోధకులుగా, ఉపన్యాసకులుగా, గ్రంథరచయితగా, పరిపాలనా వేత్తగా లబ్ధ ప్రతిష్ఠులు. ఇటువంటి ఎందరో మహనీయుల కృషే మన సమాజ గతికి మార్గదర్శి. వారి కృషిని అభినందించడం మన సామాజిక బాధ్యత. వాటిని విశ్లేషణాత్మకంగా అవలోకించడం సామాజిక పురోగతికి అవసరం. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలలో, వివిధ సందర్భాలలో ఆచార్య సచ్చిదానందమూర్తి గారు చేసిన కొన్ని ముఖ్య ప్రసంగాలను అనువదించి తెలుగు పాఠకులకు అందిస్తున్నాం.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store

You may also like